క్రికెటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చి.. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. తాజాగా జనసేన చీఫ్‌, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ ఆలోచనలు, నా ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాలన్న నా కల వైసీపీతో నెరవేరేలా లేదు. నేను క్రికెట్ ఆడేందుకు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు.

Here's His Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)