కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.మెగా వేలం ధర రూ. 10.75 కోట్ల ధరను కూడా పూరన్ దాటేశాడు. చివరకు లక్నో టీం రూ .16 కోట్లకు పూరన ను సొంతం చేసుకుంది. గత మినీ వేలంలో నికోలస్ పూరన్ ను రూ.10.75 కోట్లకు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.
Here's IPL Tweet
Congratulations to @nicholas_47
He will now play for @LucknowIPL #TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/ufrPAZawaW
— IndianPremierLeague (@IPL) December 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)