Danish Kaneria Supports CAA: పాకిస్థానీ హిందువులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు, సీఎఎకు మద్ధతు తెలిపిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, కేంద్రానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలలో హింసను ఎదుర్కొంటున్న కొన్ని మతాల ప్రజలకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేస్తూ, పౌరసత్వ సవరణ చట్టం (CAA) కోసం నిబంధనలను భారత ప్రభుత్వం నోటిఫై చేయడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశారు
- Read in
- తెలుగు
పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి పొరుగు దేశాలలో హింసను ఎదుర్కొంటున్న కొన్ని మతాల ప్రజలకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేస్తూ, పౌరసత్వ సవరణ చట్టం (CAA) కోసం నిబంధనలను భారత ప్రభుత్వం నోటిఫై చేయడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంతోషం వ్యక్తం చేశారు. 2015కి ముందు భారత్‌కు తరలివెళ్లిన శరణార్థులకు సంబంధించిన నోటిఫైడ్ నిబంధనలు పాకిస్థానీ హిందువులందరికీ మంచివని కనేరియా ప్రశంసించారు. పాకిస్థానీ హిందువులు ఇప్పుడు ఓపెన్ ఎయిర్‌లో ఊపిరి పీల్చుకోగలుగుతారంటూ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా CAAకి మద్దతు ఇచ్చారు. నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలకు ధన్యవాదాలకు తెలిపారు.
Here's His Tweets
Pakistani Hindus will now be able to breathe in open air. #CAA
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
Thank you @narendramodi ji and @AmitShah ji for notifying Citizenship Amendment Act.
— Danish Kaneria (@DanishKaneria61) March 11, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 12, 2024 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

