కొచ్చిలో జరుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ రూ.18.50 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా అతను గుర్తింపు సాధించాడు.
Here's IPL Tweet
Record Alert ?
Sam Curran ??????? ??? ???? ????????? ?????? ???? ?? ?? ?????? ?? ???!
He goes BIG ?- INR 18.50 Crore & will now play for Punjab Kings ? ?#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/VlKRCcwv05
— IndianPremierLeague (@IPL) December 23, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)