Newdelhi, July 30: వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) ను జూన్‌ 4 నుంచి 30 మధ్య నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) (ICC) ప్రాథమికంగా నిర్ణయించింది. నిరుడు ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ జరుగగా.. వచ్చే యేడు వెస్టిండీస్‌, అమెరికా (America) సంయుక్తంగా మెగాటోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. మరో వారం రోజుల్లో ఐసీసీ ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటించి వేదికలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Kabul Premier League: ఒక్క ఓవర్‌లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోర్, కాబూల్ ప్రీమియర్‌ లీగ్‌లో యువ బ్యాట్స్‌మెన్ సంచలనం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)