IND vs NZ: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యం, టైం పాస్ చేయడానికి ఫుట్‌వాలీ గేమ్ ఆడిన ఇరు దేశాలు ఆటగాళ్లు
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. టైం పాస్ చేయడానికి ఇరు జట్ల ఆటగాళ్లు ఫుట్‌వాలీ గేమ్‌లో పోటీ పడ్డారు. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, దీపక్ హుడ్స్ ఉన్నారు.
- Read in
- తెలుగు

#TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ
— BCCI (@BCCI) November 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 18, 2022 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).