నేడు జరిగిన టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఏలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై యూఏఈ ఏడు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. నమీబియా ఓడిపోవడంతో.. గ్రూప్ ఏ నుంచి శ్రీలంకతో పాటు నెదర్లాండ్స్ సూపర్ 12 రౌండ్‌లోకి ప్రవేశించింది. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో యూఏఈ విజయం సాధించడం ఇదే మొదటిసారి. గ్రూప్ 1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల సరసన శ్రీలంక చేరింది. ఇక గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సరసన నెదర్లాండ్స్ చేరింది. రేపు జరిగే గ్రూప్ బి మ్యాచ్‌లతో మరో రెండ్లు జట్లు సూపర్ 12కు కన్ఫర్మ్ అవుతాయి.
🔸 Sri Lanka join England, Australia, New Zealand and Afghanistan in Group 1
🔸 Netherlands move to Group 2 which now has India, Pakistan, South Africa and Bangladesh
Updated Super 12 groups 👉🏻 https://t.co/xvpQaIitkQ #T20WorldCup pic.twitter.com/wLszhhjNbw
— ICC (@ICC) October 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)