Paris, July 28: పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) హాకీలో (Hockey Team) భారత్‌ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్‌ పై విజయం సాధించింది. భారత్‌ తరఫున మన్‌ దీప్‌ సింగ్‌ (24ని), వివేక్‌ సాగర్‌ (34ని), హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ (59ని) గోల్స్‌ చేశారు. మరోవైపు సామ్‌ లేన్‌ (8ని), సైమన్‌ చైల్డ్‌ (53ని) కివీస్‌ కు గోల్స్‌ అందించారు. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ ను హర్మన్‌ప్రీత్‌సింగ్‌ గోల్‌ గా మలిచి భారత్‌ కు చిరస్మరణీయమైన గెలుపును అందించారు.

తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)