చాలా రోజుల తర్వాత ఏపీలో ప్రత్యక్షమైంది అఘోరి. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో అఘోరి ప్రత్యక్షం కాగా అండర్ పాస్ వద్ద కారు ఆపి నిద్రించింది అఘోరి. దీంతో అఘోరిను చూడటంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు స్థానికులు.
కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు అఘోరి. దేవాలయాలను సందర్శిస్తు హల్ చల్ చేశారు. ఇక ఆమె ప్రవర్తన కొన్నిసార్లు శృతి మించడంతో పోలీసులు బలవంతంగా ఆమెను తరలించిన సంగతి తెలిసిందే. ఇక చాలాకాలం తర్వాత ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమయ్యారు అఘోరి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం
Aghori Spotted Near NTR District's Kanchikacherla
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో అఘోర ప్రత్యక్షం..
అండర్ పాస్ వద్ద కారు ఆపి నిద్రించిన అఘోర
అఘోరాను చూడటంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డ స్థానికులు pic.twitter.com/WwoPBi9nF0
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)