ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. TDP, జనసేనకు 160 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు, పవన్‌ పొత్తు మనస్పర్థలు లేని కూటమి. జగన్‌ అనుచరుల దురాగతాలు ప్రజల్లో నాటుకుపోయాయి. రాష్ట్రం సర్వనాశనం కావడానికి జగన్‌ కారణం’’ అని డీఎల్‌ ఆరోపించారు.

DL Ravindra Reddy (Photo-Video Grab)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)