ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్ కింద తనకు సాయం చేయాలని కోరడంతో సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేయాలని సీఎం ఆదేశం. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడికి చెందిన సురేష్‌కుమార్ అనారోగ్యం. చికిత్స నిమిత్తం రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని, సీఎంఆర్‌ఎఫ్ కింద తనకు సాయం చేయాలని విజ్ఞప్తి. అవసరమైన వైద్యసహాయానికి అయ్యే ఖర్చును సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Here's CMO Tweets
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడికి చెందిన సురేష్‌కుమార్ అనారోగ్యం. చికిత్స నిమిత్తం రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని, సీఎంఆర్‌ఎఫ్ కింద తనకు సాయం చేయాలని విజ్ఞప్తి. అవసరమైన వైద్యసహాయానికి అయ్యే ఖర్చును సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. pic.twitter.com/YnOxH3BfXs
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2023
ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్ కింద తనకు సాయం చేయాలని కోరడంతో సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేయాలని సీఎం ఆదేశం. pic.twitter.com/nq2kx5UkLv
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2023
పల్నాడు జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన శివలక్ష్మి బ్లడ్ కాన్సర్ చికిత్సకు రూ. 16 లక్షలు ఖర్చుపెట్టగా సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. 11 లక్షలు మంజూరు చేశారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన రూ. 5 లక్షలు మంజూరు చేయడంతో పాటు అవసరమైన పూర్తి ఆర్ధిక సాయం చేయాలని సీఎం ఆదేశం. pic.twitter.com/KUBL2DQ5N2
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2023
బాపట్ల జిల్లా చంపాడుకు చెందిన హదస్సా (8) ఆగ్ని ప్రమాదంలో రెండు కాళ్ళు తీవ్రంగా కాలిపోయినట్లు, తమ కుమార్తె ఇబ్బందిని ఆమె తల్లిదండ్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం చేయనున్నట్లు సీఎం భరోసా. pic.twitter.com/RkBpoXA0ui
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2023
ముఖ్యమంత్రిని కలిసిన బాపట్ల జిల్లా అమర్తలూరుకు చెందిన పోలియో బాధితురాలు. ఝాన్సికి రూ. లక్ష బ్యాంకులో డిపాజిట్ చేయాలని, పెన్షన్ కూడా పెంచాలని సీఎం ఆదేశం. pic.twitter.com/QUFagfIJW5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)