రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతులకు.. భూమిమీద ఉండే అనుబంధం తెలిసిన వ్యక్తిని. అందుకే వారికి మేలు చేసేలా మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. హక్కులు కల్పిస్తున్న భూముల మార్కెట్ విలువ ఏకంగా రూ.20వేల కోట్లు. ఆఫీసులచుట్టూ, కోర్టులచుట్టూ తిరగకుండా, ఒక్క రూపాయికూడా ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా 2లక్షలకుపైగా ఎకరాలకు చెందిన రైతులకు పూర్తిహక్కులు ఇస్తున్నాను: కావలిలో సీఎం జగన్
Here's AP CMO Tweet
ఆఫీసులచుట్టూ, కోర్టులచుట్టూ తిరగకుండా, ఒక్క రూపాయికూడా ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం లేకుండా, ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా 2లక్షలకుపైగా ఎకరాలకు చెందిన రైతులకు పూర్తిహక్కులు ఇస్తున్నాను: కావలిలో సీఎం https://t.co/nMtL4DeSfd pic.twitter.com/qfekRYzDmk
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)