Kodanda Reddy: నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి... యాసంగి పంటలు వేసి అప్పులపాలు కావొద్దని రైతులకు విజ్ఞప్తి చేసిన కోదండ రెడ్డి
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి . కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు అన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి(Kodanda Reddy). కొత్తగా బోర్లు వేసి నష్టపోవద్దన్నారు. ఈ మేరకు రైతులకు విజ్ఞప్తి చేశారు కోదండ రెడ్డి.
యాసంగి పంటలు వెయ్యకండి.. వేసి నష్టపోకండి, అప్పుల పాలు కావొద్దన్నారు(Telangana Farmers). భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చిందని అందుకే ప్రభుత్వం తరపున రైతులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక మరో వార్తను చూస్తే.. ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్ . పెద్దపల్లి మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు.
Farmers Welfare Commission Chairman Kodanda Reddy key appeal to farmers
నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి.. భూగర్భజలాలు లేవు. కొత్త బోర్లు వేసి నష్టపోకండి
యాసంగి పంటలు వెయ్యకండి. వేసి నష్టపోకండి, అప్పుల పాలు అవ్వకండి
భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది
వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సంచలన వ్యాఖ్యలు pic.twitter.com/A39HVjUih5
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 21, 2025 05:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

