Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 70 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో కేవలం 70 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు.

Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కేసులు, గత 24 గంటల్లో 70 మందికి కరోనా, అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో కేవలం 70 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,18,617కి చేరింది. ఇప్పటి వరకు 23,03,130 మంది కరోనా నుంచి కోలుకోగా... 14,729 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 758 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 09, 2022 08:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).