మనబడి నాడు–నేడు పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఫండ్ కింద పోకర్ణ గ్రూప్ రూ.కోటి విరాళంగా ఇచ్చింది. విరాళానికి సంబంధించిన చెక్కును క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్‌చంద్ జైన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Thanks to Pokarna Group & their CMD Shri. Gautam Jain for contributing Rs.1 Cr of CSR Funds to Nadu-Nedu School Development program, cheque handed over to Hon’ble @AndhraPradeshCM @ysjagan today. @osdkmr @Industries_GoAP @peddireddyysrcp @SRKRSajjala @APMDC_GoAP #BuildAP pic.twitter.com/AMkfgI0R92
— S. Rajiv Krishna (@RajivKrishnaS) January 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)