ఏపీలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తనపై విమర్శలు వెల్లువుత్తుతున్నాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుందన్న కారణంతో వృద్ధ డ్రైవర్ పై దాష్టికానికి దిగాడు. ఆ వృద్ధుడు మత్తులో ఉన్నాడు.. కానిస్టేబుల్ కిశోర్ ఆపై వృద్ధుడి (Old man) ని కూడా చూడకుండా షూ వేసుకున్న కాళ్ళతో పదే పదే తన్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ యువకుడు మొబైల్ ద్వారా చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మొబైల్ లో తీసిన వీడియో ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతూ. సామజిక మాధ్యమాలలో (Social Media) వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఆ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసినట్లు Tirupati DSP traffic Katam Raju తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)