విశాఖలో ప్రధాని మోదీ సభ ముగిసింది. విశాఖ సభలో ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులను స్మరించుకున్నారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన మహాకవుల మాటలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప (We have no other agenda) మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదని సీఎం వైయస్.జగన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో ...ప్రత్యేకంగా మీతో ... మా అనుబంధం ... పార్టీలకు రాజకీయాలకు అతీతం . మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ... మాకు మరో అజెండా లేదు ... ఉండదు...ఉండబోదు - సీఎం వైయస్.జగన్ pic.twitter.com/Nz0hej6Lfa
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)