జమిలి ఎన్నికల విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని...వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని...స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని తేల్చిచెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
Here's Video:
జమిలి ఎన్నికల విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం: చంద్రబాబు
జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోంది
వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది
స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్… pic.twitter.com/Mlx1sfH1Be
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)