AP Police Rescue 6 Pilgrims Video: ఏపీ పోలీసులు మరోసారి అందరిచేత శభాష్ అనిపించుకునే వీడియో ఇది. నిన్న సూర్యలంక బీచ్‌లో మునిగిపోతున్న 6 మంది యాత్రికులను ఏపీ పోలీసులు రక్షించారు.వివిధ ప్రాంతాల నుండి 6 మంది యాత్రికులు సూర్యలంక బీచ్‌కి వెళ్లి సముద్రంలోని లోతైన నీటిలోకి వెళ్ళి భారీ అలల కారణంగా కొట్టుకుపోయారు. అక్కడే గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. బీచ్‌లో మోహరించిన నైపుణ్యం కలిగిన డైవర్లతో పాటు సివిల్ & మెరైన్ పోలీసులు వెంటనే వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. పోలీసులు ప్రథమ చికిత్స చేసి వారి ప్రాణాలను కాపాడారు. సోషల్ మీడియాలో వీరిపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.  వీళ్లు మనుషులేనా, కానిస్టేబుల్ ప్రాణం పోతుంటే మొబైల్లో వీడియో తీస్తూ చోద్యం చూసిన ఇన్‌స్పెక్టర్, వీడియో ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)