Delhi, Aug 3:  ప్రముఖ నర్తకి ,పద్మవిభూషణ్ యామినీ కృష్ణమూర్తి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె వయస్సు 84.

యామినీ కృష్ణమూర్తి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆస్థాన నర్తకిగా సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. 1968లో పద్మ శ్రీ,2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకాన్ని సైతం రచించారు.   క్వార్టర్‌ ఫైనల్స్‌లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్‌లో సెమీస్ ఛాన్స్ మిస్‌ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)