చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట వినూత్నంగా ఉరి తాళ్లతో ఉరేసుకుని నిరసన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో "న్యాయాన్ని నిర్బంధించ లేరు" పేరుతో విన్నూత రీతిలో ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులు అలుముకున్నాయని, పూర్తి మెజారిటీ ఇచ్చింది మెరుగైన పాలన కోసం కానీ.. హత్యారాజకీయాలు, అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదన్నారు.

An innovative protest in OU for TDP Chief

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)