ఏపీలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం కలవరుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,979 నమూనాలను పరీక్షించగా.. 15,284 మందికి పాజిటివ్‌గా (Covid in Andhra Pradesh) తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 16,09,105కి (Coronavirus Positive Cases) చేరింది. కొత్తగా మరో 106 మంది కరోనాకు బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 10,328కి (Covid Deaths) పెరిగింది. తాజాగా 20,917 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 1,87,49,201 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.
Here's Covid Report
#COVIDUpdates: As on 25th May 2021 10:00 AM
COVID Positives: 16,06,210
Discharged: 13,97,859
Deceased: 10,328
Active Cases: 1,98,023#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/VOeuRTRZqg
— ArogyaAndhra (@ArogyaAndhra) May 25, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)