గత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)