Omicron in AP: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు, 28కు చేరుకున్న మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో మరో నలుగురికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. ఈ కేసులతో #Omicron బారిన పడిన వారి సంఖ్య 28కి పెరిగింది. కాగా నిన్న ఏడు మందికి ఒమిక్రాన్ సోకిన సంగతి విదితమే. తాజాగా యుకే నుంచి వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరొకరు వారితో కలిసి ప్రయాణం చేసిన వారికి కొత్త వేరియంట్ సోకింది

Four more people tested positive for #OmicronVariant in #AndhraPradesh increasing the total to 28 people who got infected with #Omicron in AP.
Every individual is suggested to follow the #COVIDAppropriateBehaviour and #GetVaccinated if eligible.#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9WWwo7NevQ
— ArogyaAndhra (@ArogyaAndhra) January 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 05, 2022 01:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).