కాగా, తన ట్విటర్ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన మరో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధమైన పోస్టులు పెడుతున్నారని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని ట్వీట్ చేశారు. తన ఖాతాలో చెత్త పోస్టులను పట్టించుకోకూడదని న ఫాలోవర్స్ కు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Here's IT Minister tweet
NOTE:
Viewers & followers kindly note that my Official Twitter account @MekapatiGoutham has been compromised by some unscrupulous elements & they are posting unrelated & offensive material.Kindly ignore them & apologies for the inconvenience. Filing a complaint with @APPOLICE100
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) April 10, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)