Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్ నిరాకరించిన సీబీఐ కోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇటీవల భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు ఏప్రిల్ 16న భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే.
IANS Tweet
A special #CBI court has rejected the bail petition of Kadapa MP #YSAvinashReddys father #YSBhaskarReddy in former Andhra Pradesh minister Y.S. Vivekananda Reddys murder case. pic.twitter.com/WjVlNi0uoW
— IANS (@ians_india) June 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 09, 2023 09:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

