ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి 9కి.మీ దూరంలో ముత్యంధార జలపాతాలను చూసేందుకు సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకలు తరలివచ్చారు. అయితే జలపాతాన్ని చూడడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వాగు పొంగి దిక్కుతోచని స్థితిలో పర్యాటకులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు స్థానిక పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.
ములుగు జిల్లా ముత్యాల ధార వాటర్ ఫాల్స్ సందర్శనార్థం వెళ్లి అడవిలో చిక్కుకున్న 84 మంది సందర్శకులను కాపాడుతాం - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్
జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF బృందాలచే ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.
అడవిలో చిక్కుకున్న పర్యాటకులు వీరభద్రపురంలో… pic.twitter.com/oYLzhEqtuA
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)