నల్గొండలో బీజేపీ సభలో పాల్గొన్న అమిత్‌ షా. దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు. తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఓవైసీ బెదిరింపులకు లొంగిపోయింది. ఓవైసీ మెప్పుకోసమే ఉర్ధూని రెండో భాషగా గుర్తించింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్‌ సిటీస్‌ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. -అమిత్‌ షా

Union Home Minister Amit Shah (Photo-ANI)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)