బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్(Hyderabad) - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.

రాడ్డుతో హోటల్ సిబ్బందిపై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు దుండగుడు(Attack on Hotel Staff ). హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు. ప్రతి రోజు తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరిస్తున్నాడని(Asking Biryani Payment), ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది హోటల్ యాజమాన్యం.

అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు... హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Attack on Hotel Staff in Hyderabad’s Lalaguda for Asking Biryani Payment

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)