నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం. నకిరేకల్ మండలం కడపర్తిలో గ్రామ సభకు హాజరయ్యారు వేముల వీరేశం.
ఈ సందర్భంగా తనకు పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పింది ఓ వృద్దురాలు. వెంటనే వ్యక్తిగతంగా ఆ వృద్దురాలికి ఆర్థిక సాయం అందజేశారు. త్వరలోనే పెన్షన్ వస్తుందని వృద్దురాలికి భరోసా ఇచ్చారు. అంతేగాదు పెన్షన్ వచ్చే వరకు ఆ డబ్బులను తానే ఇస్తానని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే వీరేశంపై ప్రశంసలు కురుస్తున్నాయి. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి
Congress MLA Vemula Veeresham shows Humanity at Grama Sabha
గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
నకిరేకల్ మండలం కడపర్తిలో గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం
తనకు పెన్షన్ రావడం లేదని ఎమ్మెల్యేకు చెప్పిన ఓ వృద్దురాలు
వెంటనే వ్యక్తిగతంగా ఆ వృద్దురాలికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే
త్వరలోనే పెన్షన్ వస్తుందని… pic.twitter.com/i30GYZyb0U
— Telugu Galaxy (@Telugu_Galaxy) January 22, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)