తెలంగాణలోని(Telangana) స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం సంతరించుకుంది. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది(Swarnagiri Sri Venkateswara Swamy Temple). దీన్ని భగవత్ కృపగా తెలిపారు ఆలయ అర్చకులు..
ఇది రెండోసారి, గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడాన్ని గమనించారు ఆలయ నిర్వాహకులు అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం మంచు దుప్పట్లో ఉన్నా కూడా నేరుగా సూర్య భగవానుని కిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడడం జరిగింది.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది.
Divine Phenomenon Unfolds at Swarnagiri Sri Venkateswara Swamy Temple
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం సంతరించుకుంది..
ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది.
దీన్ని భగవత్ కృపగా తెలిపారు ఆలయ అర్చకులు..
ఇది రెండోసారి, గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి… pic.twitter.com/OqxljbLWN2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)