వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని అతివేగంతో ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు.
ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగంతో రావడంతో లారీ వెనుక భాగంగా ఇరుక్కుపోయింది కారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించని పోలీసులు..తోపులాట, వీడియోలు ఇవిగో
Fatal road accident at Warangal-Hyderabad National Highway, Two dead
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెత్
వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం
లారీని అతివేగంతో ఢీ కొట్టిన కారు
యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి
మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తింపు
లారీ వెనుక భాగంగా ఇరుక్కుపోయిన కారు… pic.twitter.com/0K0MMws7yx
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)