Hyderabad, Mar 18: హైదరాబాద్ (Hyderabad) లోని మియాపూర్ (Miyapur) లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేసిన ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ చిత్రాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మియపూర్‌లో చెడ్డి గ్యాంగ్ చోరీ...
వరల్డ్ వన్ స్కూల్ కౌంటర్లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును చోరీ చేసిన ఇద్దరు దొంగలు. పోలీసులకి పిర్యాదు చేసిన స్కూల్ యాజీమాన్యం.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు. pic.twitter.com/UXs7cbVUCf
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)