హైదరాబాద్ నోవాటెల్ లో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం అన్నారు.
హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా(Hyderabad Green City) మార్చేందుకు పలు విధాన నిర్ణయాలు తీసుకున్నాం .. హైదరాబాద్ లో డీజిల్ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తాం అన్నారు.
ప్రపంచ కేంద్రంగా ఫ్యూచర్ సిటీని(Future City) నిర్మిస్తాం.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం అని తెలిపారు భట్టి విక్రమార్క.
Hyderabad to turn as a Green City says Bhatti Vikramarka
ఎంత ఖర్చయినా సరే మూసీ రిజర్వేషన్ కార్యక్రమం చేస్తాం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క pic.twitter.com/ifbkqmb2s1
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)