Hyderabad, Dec 5: తెలంగాణ (Telangana) ఏర్పడిన పదేళ్లకు రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ (Congress) అధికారాన్ని చేపట్టబోతోంది. 64 స్థానాల్లో గెలుపొంది క్లియర్ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు కొత్త సీఎం కోసం జీఏడీ (GAD) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది. సీఎం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది. ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కాన్వాయ్ లో వెళ్లేలా ఏర్పాటు చేసింది. మరోవైపు, సీఎం ఎవరనే దానిపై ఇంకా సంధిగ్ధత కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్ర నూతన సీఎం కోసం కాన్వాయ్ సిద్ధం చేసిన జీఏడీ.
- దిల్ కుశ గెస్ట్ హౌస్ లో సిద్ధం.
GAD prepared the convoy for the new CM of Telangana state.
- Prepared at Dil Kusa Guest House.#TelanaganaElections pic.twitter.com/ChFZUObaVn
— Congress for Telangana (@Congress4TS) December 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)