హైదరాబాద్ మేడ్చల్‌లో ఈరోజు పట్టపగలు చోరీ ఘటన చోటుచేసుకుంది. బురఖా ధరించిన ఇద్దరు దుండగులు శ్రీ జగదాంబ జ్యువెలర్స్‌పై దాడి చేసి యజమాని మెడ కింద కత్తితో పొడిచి బంగారం డిమాండ్ చేశారు. గాయపడిన యజమాని వారిని తోసి బయటకు పరిగెత్తాడు. దొంగలు దొంగలు అంటూ అరవడంతో వారు బైక్‌పై పరారయ్యారు. కొంత బంగారం చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు. ఈ దృశ్యం మొత్తం సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గాయపడిన యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం.  వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)