Hyd, July 27:  తెలంగాణ గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.  హైదరాబాద్ బొరబండ పోలీస్ స్టేషన్లో కొంతమంది అభ్యర్థులను అరెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్‌లోనే దీక్ష చేస్తున్నారు. ఇక  అశోక్ నగర్ సర్కిల్‌లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లు ఆన్‌, నందిమేడారం,లక్ష్మీపూర్‌ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం

Here's Video:

అశోక్ నగర్ సర్కిల్‌లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు pic.twitter.com/99vIKeAJu2

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)