Hyderabad, Sep 26: హైదరాబాద్ (Hyderabad) మహానగరం కొత్త సొబగులు అద్దుకుంది. నగరంలోని దుర్గం చెరువు (Durgam Cheruvu) అందం రెట్టింపయ్యేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ (Musical Floating Fountains) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కోదాని పొడవు సుమారు 60 మీటర్లు. ప్రతిరోజూ సాయంత్రం 7 నుంచి 10 వరకూ ఈ ఫౌంటెయిన్స్ వివిధ రంగుల కాంతుల్లో నీటిని వెదజల్లుతూ నగరవాసులకు కనువిందు చేస్తాయి. ఈ మేరకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral Video: వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. ఎందుకలా?? వైరల్ వీడియో ఇదిగో!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)