టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు ఇంటికి సాగనంపగా వీరి బాటలోనే టెక్ దిగ్గజం డెల్ కూడా చేసింది. ఆరు వేల మంది ఉద్యోగులను తీసేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి The Spectator Index కథనాన్ని వెలువరించింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయంతో డెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Here's Update
BREAKING: Dell set to cut over six thousand jobs
— The Spectator Index (@spectatorindex) February 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)