Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్‌, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు

అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్‌’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్‌ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది.

Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్‌, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
Layoffs Representative Image (Photo Credit: Pixabay)

అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్‌’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్‌ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే జనవరిలోనే 122 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు మరియు స్టార్టప్‌లు 30,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఉద్యోగులను తొలగించాయి.

లేఆఫ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 122 టెక్ కంపెనీలు 31, 751 మంది ఉద్యోగులను (ఫిబ్రవరి 3 నాటికి) రోడ్డు మీదకు పంపాయి. స్టార్టప్‌లతో సహా టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 2022 మరియు 2023లో 425,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి, అదే సమయంలో భారతదేశంలో 36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 05, 2024 12:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).