Aditya-L1 Mission Launch Date:ఇక సూర్యునిపై వేట, సెప్టెంబర్ 2న ఆదిత్య-ఎల్1 ప్రయోగం, కీలక వివరాలను వెల్లడించిన ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యునిపై అధ్యయనం చేసే తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2, 2023న జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యుని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 మిషన్ సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి 11:50 గంటలకు ప్రయోగించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యునిపై అధ్యయనం చేసే తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2, 2023న జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యుని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 మిషన్ సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి 11:50 గంటలకు ప్రయోగించనున్నారు. ఆదిత్య-ఎల్1 మిషన్ దేశం యొక్క తొలి సోలార్ మిషన్. "ప్రయోగం తర్వాత, ఇది దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపు 120 రోజులు పాటు L1 పాయింట్‌కి ప్రయాణిస్తుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.
Here's ANI News
PSLV-C57/Aditya-L1 Mission: The launch of Aditya-L1, the first space-based Indian observatory to study the Sun, is scheduled for September 2, 2023, at 11:50 Hrs. IST from Sriharikota: ISRO pic.twitter.com/jDukZFWDYn
— ANI (@ANI) August 28, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 28, 2023 04:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

