చంద్రయాన్ 3పై ఇస్రో లేటెస్ట్ అప్‌డేట్ విడుదల చేసింది. ఇస్రో విడుదల చేసిన దాని ప్రకారం.. "రెండవ కక్ష్య-రేపన విన్యాసం (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించబడింది. అంతరిక్ష నౌక ఇప్పుడు 41603 కి.మీ x 226 కి.మీ కక్ష్యలో ఉందని తెలిపింది. తదుపరి ఫైరింగ్ రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య ప్లాన్ చేయబడిందని ఇస్రో తెలిపింది. కాగా చంద్రునిపై అన్వేషణలో భాగంగా జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రయోగించిన సంగతి విదితమే.
Here's ANI Tweet
#Chandrayaan3 | "The second orbit-raising manoeuvre (Earth-bound apogee firing) is performed successfully. The spacecraft is now in 41603 km x 226 km orbit. The next firing is planned for tomorrow between 2 and 3 pm IST," says ISRO
(Photo - launch of the Chandrayaan-3 Mission… pic.twitter.com/N4h5SxC76V
— ANI (@ANI) July 17, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)