Newdelhi, Apr 14: పూల మొక్కలు (Flower Plants) 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం అంటే డైనోసార్ల(రాక్షస బల్లులు) (Dinosaurs) కంటే ముందే పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. డైనోసార్లు అంతరించినప్పటికీ పూల మొక్కలు నేటికీ నిలిచి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి పువ్వుల సృష్టికి సంబంధించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Flowers may be more ancient than dinosaurs – but scientists can’t agree on when they evolved#Flowers #Scientists #Evolution #Dinosaurs https://t.co/HycD31egte
— NewsDrum (@thenewsdrum) April 13, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)