Twitter Donates USD 15 Million for COVID: భారత్‌కు రూ. 110 కోట్లు విరాళం అందించిన ట్విట్టర్, ఈ మేరకు ట్వీట్ చేసిన ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే
కరోనావైరస్ సెకెండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి సాయం అందించేందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ముందుకొచ్చింది. 15 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 110 కోట్లు విరాళం అందించింది.
ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో జాక్ పాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని భారతదేశానికి ఎలా అందజేయనున్నామనేది కూడా తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థలైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యుఎస్ఎలకు ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
Here's Tweet
$15 million split between @CARE, @AIDINDIA, and @sewausa to help address the COVID-19 crisis in India. All tracked here: https://t.co/Db2YJiwcqc 🇮🇳
— jack (@jack) May 10, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 11, 2021 12:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

