భారతీయ ఐటీ పరిశ్రమ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురయ్యారు. లేదా స్వయంగా వారే ఉద్యోగాల నుంచి వైదొలిగారు.. 2023-34 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని గణాంకాల ప్రకారం.. సంవత్సర ప్రారంభంలో భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది. అంటే ఐటీ కంపెనీలు దాదాపు 51,744 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. లేదా ఉద్యోగులే స్వయంగా తమ జాబ్ నుంచి వైదొలగడం జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్యూ కోసం నిరుద్యోగులు ఎలా క్యూ కడుతున్నారో తెలిపే వీడియో ఇదిగో..
Here's Video
Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM
— Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)