Newdelhi, March 27: మెటాకు (Meta) చెందిన వాట్సాప్(WhatsApp) మెసేజింగ్ యాప్ మరో కొత్త ఫీచర్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నది. ‘ఆడియో చాట్స్’ (WhatsApp Audio Chats) పేరిట త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ ఫీచర్ ద్వారా రియల్ టైమ్ ఆడియో వీజువలైజేషన్ (Real-Time Audio Visualisation) అనుభవం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చాట్ హెడర్ వద్ద ఈ ఫీచర్ అందుబాటులో ఉండనున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ పనులు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.

PM Modi Hyderabad Visit: ఏప్రిల్ 8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ రాక... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం.. జింఖానా గ్రౌండ్స్‌ లో బహిరంగ సభ!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)