Newdelhi, Feb 9: టెలిగ్రామ్‌(Telegram), సిగ్నల్‌, స్నాప్‌(Snap).. ఇతర యాప్‌ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్‌ పార్టీ ఛాట్‌’ సెక్షన్‌.. తీసుకొస్తున్నామని వాట్సాప్‌ (Whatsapp) మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది. వాట్సాప్‌ ఖాతాదారులు తమ సందేశాల్ని… ఇతర యాప్‌ ల్లోని యూజర్లకు పంపేందుకు క్రాస్‌ ప్లాట్‌ ఫామ్‌ మెసేజింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. తొలుత దీనిని ఈయూ నిబంధనల ప్రకారం యూరప్‌ దేశాల్లో తీసుకొస్తారని సమాచారం.

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్‌ లో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు.. ఈ నెల 19 వరకూ జరగనున్న బుక్‌ ఫెయిర్

WhatsApp (Photo-IANS)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)