వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై ఒకే ఫోన్ నంబర్‌తో నాలుగు ఫోన్లలో వాట్సాప్ ఖాతాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఇప్పటివరకు వాట్సాప్ అకౌంట్‌ను ఒక ఫోన్‌లో మాత్రమే యూజ్ చేసుకొనేందుకు అవకాశం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ప్రారంభించామని, కొన్ని వారాల్లో అందరికీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ తెలిపింది. కొత్త ఫీచర్‌లో కూడా వాట్సాప్ ఖాతా లింక్ అయిన ఫోన్లలో మేసెజ్‌లు, వీడియోలు, కాల్స్ అన్నీ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేయబడుతాయని కంపెనీ పేర్కొన్నది.
Here's Update News
WhatsApp Introduces New Feature To Support Same Account on Multiple Phoneshttps://t.co/rmaf63joEJ#WhatsApp #NewFeature #Account #Meta @WhatsApp @Meta
— LatestLY (@latestly) April 25, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)