Newyork, Aug 6: అమెరికాలో (America) కాల్పుల కలకలం రేగింది. మళ్లీ తుపాకీ మోత మోగింది. రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC)లో జరిగిన మాస్ షూటింగ్ (Mass Shooting) లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. ఆగ్నేయ వాషింగ్టన్ లోని అనకోస్టియా ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఈ ఏడాది ఇక్కడ 150కిపైగా హత్యలు జరిగాయి.
Three people were killed and one injured in a mass #shooting in #Washington DC’s nightlife district. https://t.co/hGNaH2P3br
— IndiaToday (@IndiaToday) August 6, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)