Taipei, Aug 16: భారీ భూకంపంతో (Earthquake) శుక్ర‌వారం తైవాన్‌ (Taiwan) చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్‌ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. తైవాన్‌ తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌ నగరానికి 34 కిమీ దూరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంపం ధాటికి రాజధాని తైపీతో సహా పలు నగరాల్లో భవనాలు కంపించిన‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భూకంపానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హరీష్ రావు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)